మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది..ఫారెస్ట్‌ థీమ్‌ను ఓకే చేసిన రామ్‌ ఉప్సీ

|

Jul 21, 2023 | 6:22 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల తొలిసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ రాకతో మెగాస్టార్ ఇంట సందడి నెలకొంది. తమ కుమార్తె అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో గదిని సిద్ధం చేశారు. ఈ గదిని ఫారెస్ట్ థీమ్ తో రూపొందించారు.