Baby: 50 కోట్ల మార్క్ దిశగా.. కల్ట్ క్లాసిక్ బేబీ
మినిమమ్ బజ్‌తో..! అది కూడా సాంగ్స్‌తో వచ్చిన క్రేజ్తో..! రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. మహానగరంలో కురుస్తున్న ముసురును తట్టుకుంటూ.. హౌస్ ఫుల్ షోలతో ముందుకెళుతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాల మల్లే.. యూత్‌ను ఎంగేజ్ చేస్తూ... ఎంటర్‌టైన్ ఏకంగా 50 కోట్ల
మినిమమ్ బజ్‌తో..! అది కూడా సాంగ్స్‌తో వచ్చిన క్రేజ్తో..! రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. మహానగరంలో కురుస్తున్న ముసురును తట్టుకుంటూ.. హౌస్ ఫుల్ షోలతో ముందుకెళుతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాల మల్లే.. యూత్‌ను ఎంగేజ్ చేస్తూ… ఎంటర్‌టైన్ ఏకంగా 50 కోట్ల మార్క్ వైపుగా పరుగెడుతోంది. మేకర్స్ తమ పోస్టర్స్‌లో కోట్ చేస్తున్న కల్ట్ క్లాసిక్ అనే లైన్‌ను జెస్టిఫై చేస్తోంది. ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్‌లో.. తెరకెక్కిన కాంటెంప్పరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీనే బేబీ మూవీ. ఇక జూలై 14న రిలీజ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ.. డే వన్ నుంచి సూపర్ డూపర్ కలెక్షన్లు రాబడుతోంది. దాంతో పాటే.. ఇండస్ట్రీ పీపుల్ మనసు గెలుచుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే.. స్టోరీ మొత్తం లీకైపోయింది
Dimple Hayathi: మళ్ళీ రెచ్చిపోయిన డింపుల్ హయతి.. అదే డీసీపీ టార్గెట్
అఫీషియల్ Vs ఫ్యాన్ మేడ్ !! వీటిని చూసి నేర్చుకోండయ్యా.
Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు
Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్