కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్ అశ్లీలతా.. ధైర్యమా.. అది మీ ఇష్టం
ఒకపరి.. కీర్తనతో కాంట్రవర్శీకి తెరలేపిన సింగర్ శ్రావణ భార్గవి.. మెట్టు దిగారు.. తన వీడియో నుంచి ఆ అన్నమయ్య కీర్తనను తీసేశారు. ఆ స్థానంలో మరో మ్యూజిక్ తో వీడియోను అలాగే ఉంచారు.
ఒకపరి.. కీర్తనతో కాంట్రవర్శీకి తెరలేపిన సింగర్ శ్రావణ భార్గవి.. మెట్టు దిగారు.. తన వీడియో నుంచి ఆ అన్నమయ్య కీర్తనను తీసేశారు. ఆ స్థానంలో మరో మ్యూజిక్ తో వీడియోను అలాగే ఉంచారు. అయితే ఇదంగా బానే ఉంది కాని.. తన వీడియోను ఇంతకాలం వివాదస్పదం చేసిన వారికి మాత్రం గట్టిగా తన గళం వినిపించారు ఈ స్టార్ సింగర్. తన యూట్యూబ్ చానెల్ వేదికగానే.. వివాదాస్పదం అయిన తన వీడియో కిందే..! Descriptionలో ఓ మెసేజ్ పెట్టారు. Perspective is everything!! అంటూ అందరి కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎట్టకేలకు వీడియోను డిలీట్ చేసిన సింగర్ కాని ఆ ఒక్క కండీషన్‌లో తగ్గట్లే !!
Rajinikanth: ‘జీవితంలో నాకు ప్రశాంతత లేదు’ తన పరిస్థితి గురించి చెప్పిన రజినీ
Gutta Jwala: భర్తను నగ్నంగా ఫోటోలు తీసిన జ్వాల
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి !! అభయమిచ్చిన సుప్రీంకోర్టు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
