Gutta Jwala: భర్తను నగ్నంగా ఫోటోలు తీసిన జ్వాల
హీరోలకు కాస్తో కూస్తో బాడీ ఉంటే ఏం చేసేవారు.. మా అంటే సినిమాల్లో షర్టు విప్పి తమ కండలను చూంపిచేవారు.. తమ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేవారు. అయితే ఇదంతా..
హీరోలకు కాస్తో కూస్తో బాడీ ఉంటే ఏం చేసేవారు.. మా అంటే సినిమాల్లో షర్టు విప్పి తమ కండలను చూంపిచేవారు.. తమ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేవారు. అయితే ఇదంతా.. అప్పట్లో.! కాని ఇప్పుడు మాత్రం సినిమాలతో పనిలేకుండా.. బట్టలిప్పేసి బరబాత ఫోటోలు తీయించుకుంటున్నారు. దాన్నో ట్రెండ్‌గా మార్చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి క్రేజీ పని చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేసిన రణ్వీర్ సింగ్‌ను మరవక ముందే.. మరో హీరో.. తన న్యూడ్ ఫోటోలతో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేశారు. ఆయన ఎవరో కాదు.. విష్ణు విశాల్. ఎట్ ప్రజెంట్ కోలీవుడ్‌లో వర్సటైల్ సినిమాలు చేస్తూ.. మంచి పేరు కమాయిస్తున్న ఈ హీరో.. ఇటీవల మన హైదరాబాదీ, బ్యాండ్మెంటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. అటు ఫిల్మ్ కెరీర్‌లోనూ..ఇటు మ్యారీడ్ లైఫ్‌లోనూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి !! అభయమిచ్చిన సుప్రీంకోర్టు
300 మీటర్ల నుంచి జాలువారే జలపాతం.. చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఆ సీన్ తీసింది ఇక్కడే
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

