పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి !! అభయమిచ్చిన సుప్రీంకోర్టు
పెళ్లికాకుండానే గర్భవతి అయిన ఓ యువతికి సుప్రీం కోర్టు అభయమిచ్చింది. 25 ఏళ్ల యువతి అబార్షన్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. 25 ఏళ్ల ఈ యువతి కొంత కాలంగా ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉండగా అవాంఛిత గర్భం దాల్చింది.
పెళ్లికాకుండానే గర్భవతి అయిన ఓ యువతికి సుప్రీం కోర్టు అభయమిచ్చింది. 25 ఏళ్ల యువతి అబార్షన్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. 25 ఏళ్ల ఈ యువతి కొంత కాలంగా ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉండగా అవాంఛిత గర్భం దాల్చింది. ఈ క్రమంలో ఆ యువతి అబార్షన్ చేయించుకోవాలనుకుంది. అందుకు ఢిల్లీ హైకోర్టును అనుమతి కోరింది. యువతి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆ యువతి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఊహించని విధంగా సుప్రీం కోర్టు ఆ యువతి గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. 24 వారాల గర్భాన్ని తొలగించే క్రమంలో ఆ యువతికి ఎలాంటి ప్రాణహాని ఉండదని ఎయిమ్స్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డ్ చెప్పడంతో సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే పెళ్లి కానందువల్ల యువతి అబార్షన్‌కు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు 2021లో సవరించిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రస్తావించింది. దీని ప్రకారం అలాంటి పరిమితులేమీ లేవని, పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తూ కీలక తీర్పునిచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Draupadi Murmu: 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం.. లైవ్ వీడియో
300 మీటర్ల నుంచి జాలువారే జలపాతం.. చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఆ సీన్ తీసింది ఇక్కడే
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

