Rajinikanth: ‘జీవితంలో నాకు ప్రశాంతత లేదు’ తన పరిస్థితి గురించి చెప్పిన రజినీ
సూపర్ స్టార్ అనే బిరుదు.. దేవుడిగా ఆరాధించే ప్రజలు.. ఇప్పటికీ వస్తున్న సినిమాలు.. కోట్లలో దక్కుతున్న ప్రతిఫలాలు.! ఇప్పటికే సెటిలైన పిల్లలు.. మనవడు మనవరాళ్లతో..
సూపర్ స్టార్ అనే బిరుదు.. దేవుడిగా ఆరాధించే ప్రజలు.. ఇప్పటికీ వస్తున్న సినిమాలు.. కోట్లలో దక్కుతున్న ప్రతిఫలాలు.! ఇప్పటికే సెటిలైన పిల్లలు.. మనవడు మనవరాళ్లతో.. సరదాగా సాగుతున్న జీవితాలు.! ఇది రజినీ జీవితాన్ని చూసిన, చూస్తున్న వారు అనుకునే మాటలు.. ఇలాంటి జీవితమే తమకు కూడా కావాలనుకుని ఆశించే అంశాలు. అయితే ఇవేమీ తనకు సంతోషాన్ని, ప్రశాంతతను ఇవ్వలేదని చెప్పి తాజాగా అందర్నీ షాక్ చేశారు సూపర్ స్టార్ రజినీ కాంత్. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా వెళ్లిన రజినీకాంత్.. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్. తన జీవితంలో డబ్బు, పేరు ప్రఖ్యాతలు చూశాను కాని.. సంతోషం, ప్రశాంతతను 10 శాతం కూడా చూడలేదున్నారు. దాంతో పాటు తన సినిమాలపై, నటన పై తనే కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gutta Jwala: భర్తను నగ్నంగా ఫోటోలు తీసిన జ్వాల
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి !! అభయమిచ్చిన సుప్రీంకోర్టు
300 మీటర్ల నుంచి జాలువారే జలపాతం.. చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఆ సీన్ తీసింది ఇక్కడే
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ
అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్లో సర్జరీ..
భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో
రావి ఆకుపై బక్రీద్ కళాఖండం..
సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో
ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ
సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

