ఎట్టకేలకు వీడియోను డిలీట్ చేసిన సింగర్ కాని ఆ ఒక్క కండీషన్‌లో తగ్గట్లే !!
గత కొన్నిరోజులుగా శ్రావణ భార్గవి రిలీజ్ చేసిన ఒకపరి సంకీర్తన వీడియోపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నమయ్య భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ ఆమెపై భక్తులు మండిపడ్డారు.
గత కొన్నిరోజులుగా శ్రావణ భార్గవి రిలీజ్ చేసిన ఒకపరి సంకీర్తన వీడియోపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నమయ్య భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ ఆమెపై భక్తులు మండిపడ్డారు. అన్నమాచార్య కుటుంబ సభ్యుల కూడా తీవ్ర అభ్యంతరం.. వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు వెనక్కితగ్గారు శ్రావణభార్గవి. తాజాగా ఈ వీడియోను తొలిగిస్తున్నట్టు తన సోషల్ మీడియా హ్యాండిలింగ్‌లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు… ఆ కొద్ది సేపటికే… ఆ వీడియోని డిలీట్ చేశారు. యూట్యూబ్‌తోపాటు.. అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆ కంటెంట్‌ని తొలిగించారు. తొలిగించడంతో పాటు.. అందరికీ మరో షాక్ ఇచ్చారు. వీడియోనైతే తొలిగించా కాని.. ఆడియోని మార్చి తన సొంత పాటతో వీడియోని మళ్లీ రిలీజ్ చేస్తానని ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: ‘జీవితంలో నాకు ప్రశాంతత లేదు’ తన పరిస్థితి గురించి చెప్పిన రజినీ
Gutta Jwala: భర్తను నగ్నంగా ఫోటోలు తీసిన జ్వాల
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి !! అభయమిచ్చిన సుప్రీంకోర్టు
300 మీటర్ల నుంచి జాలువారే జలపాతం.. చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఆ సీన్ తీసింది ఇక్కడే
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

