చిరు వ్యాపారులకు అండగా సోను..రోడ్డుపక్కన ఉన్న జూస్ షాపులో ప్రత్యక్షమైన రియల్ హీరో..:Real Hero Sonu Sood Video.
Anil kumar poka |
Updated on: Jul 29, 2021 | 9:21 AM
రియల్ హీరో సోనూసూద్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తెరమీద విలన్ పాత్రల్లో కనిపించే సోనూ సూద్‌లోని హీరోని.. లాక్‌డౌన్ సమయంలో ప్రపంచం.. సరికొత్తగా పరిచయం చేసుకుంది.అలాగే సోనూ కూడా తన అభిమానులు ప్రేమగా పిలిస్తే ఎంతదూరమైనా..ఎక్కడికైనా వెళ్తుంటారు...