టాకీస్ టాపిక్‌పై నాని క్లాస్.. హాట్ టాపిక్ గా మారిన న్యాచురల్ స్టార్ కామెంట్స్..:Nani Comments on Theaters video.
థియేటర్లు మూతపడడంపై, టికెట్ రేట్ల వ్యవహారం పై ఇప్పటి వరకు ఏ హీరో కూడా పెదవి విప్పలేదు. ఇదంతా ఓ ప్రభుత్వంతో వ్యవహారం కావడంతో ఎవ్వరూ పైకి మాట్లాడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసాడు నాని....
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : దళితబంధు ఆగిపోతుందా..!మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
Bunny Vasu – Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..
ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ కుప్పంలో పోలీసుల పేరుతో కర్ణాటక దొంగల హల్చల్..:Kuppam Video.
వైరల్ వీడియోలు
Latest Videos