లేపాక్షి బసవన్న రంకె వేసే టైమొచ్చింది..లేపాక్షికి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు.: Lepakshi Live Video.

అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయం..లేపాక్షిలో యాత్రికులను కట్టిపడేసే మరొక అద్భుతం లేపాక్షి బసవన్న. దాదాపు 16 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన నందీశ్వరుడి విగ్రహం చూస్తుంటే లేచివస్తాడేమో అనిపిస్తుంది...

|

Updated on: Jul 29, 2021 | 9:11 AM

Follow us