5

Sitara Ghattamaneni: అప్పుడే బ్రాండ్ అంబాసిడర్ “సితార” పాప రేంజే వేరుగా..

సూపర్ స్టార్ మహేష్ డాటర్‌గా.. ఇప్పటికే స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న సితార. తాజాగా యాడ్స్‌లోనూ అడుగుపెట్టేశారు. అచ్చం తన తండ్రిలాగే.. యాడ్‌ వరల్డ్‌లో తన కంటూ ఇమేజ్‌ను క్రియేటట్ చేసుకునే ప్రయత్నాన్ని చాలా ఎర్లీగా మొదలెట్టేశారు. ఇక ఈ ప్రయత్నంతోనే, అటు తన ఫాదర్ అండ్ మదర్ ను మురిసిపోయేలా చేయడమే కాకుండా..

|

Updated on: May 28, 2023 | 6:06 PM

సూపర్ స్టార్ మహేష్ డాటర్‌గా.. ఇప్పటికే స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న సితార. తాజాగా యాడ్స్‌లోనూ అడుగుపెట్టేశారు. అచ్చం తన తండ్రిలాగే.. యాడ్‌ వరల్డ్‌లో తన కంటూ ఇమేజ్‌ను క్రియేటట్ చేసుకునే ప్రయత్నాన్ని చాలా ఎర్లీగా మొదలెట్టేశారు. ఇక ఈ ప్రయత్నంతోనే, అటు తన ఫాదర్ అండ్ మదర్ ను మురిసిపోయేలా చేయడమే కాకుండా.. ఘట్టమనేని ఫ్యాన్స్ ను కూడా గట్టిగా అరిచేలా చేస్తున్నారు. ఎస్! ఇప్పటికే డ్యాన్స్‌లతో.. ఫోటో షూట్‌లతో.. సోషల్ మీడియాలో తన హవాను ఓ రేంజ్‌లో చూపిస్తున్న సితార… తాజాగా ఓ ఫేమస్ జ్యూవలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశారు. సైన్ చేయడమే కాదు.. తాజాగా ఈ బ్రాండ్ యాడ్‌ షూట్‌ను కూడా బాంబేలో ఫినిష్ చేశారు సితార. ఇక తాజాగా ఈ షూట్‌కు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో.. మరో సారి సితార పాప ఓవర్‌ నైట్ నెట్టింట ట్రెండింగ్‌ కిడ్ గా మారింది. తన ఫోటోలతో.. తన లుక్స్‌తో.. అందర్నీ ఇంప్రెస్ చేసేస్తోంది. అంతేకాదు ఫ్యూచర్ స్టార్ అనే టాక్ మరోసారి చాలా గట్టిగా వచ్చేలా చేసుకుంటి ఈ క్యూటీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us
ఆకాశంలో దారి తప్పిన విమానాలు.. ఒకటి, రెండు కాదు.. 15 రోజుల్లో 20.
ఆకాశంలో దారి తప్పిన విమానాలు.. ఒకటి, రెండు కాదు.. 15 రోజుల్లో 20.
మేడ్ ఇన్ ఇండియా విస్కీ.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది..
మేడ్ ఇన్ ఇండియా విస్కీ.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది..
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..