Ashwin Babu – Hidimba: భయపెడుతున్న హిడింబా..! క్రైమ్ సస్పెన్స్, థ్రిల్లర్ వాట్ ఏ డెడ్లీ కాంబినేషన్..
క్రైమ్ సస్పెన్స్, థ్రిల్లర్ ఈ డెడ్లీ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు దాదాపు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గానే నిలిచాయి. ఫిల్మ్ లవర్స్‌లో సపరేట్ కేటగిరీని కూడా ఏర్పడేలా చేసుకున్నాయి. ఇక ఇలాంటి కథాంశంతో.. తాజాగా మరో సినిమా మన ముందుకు వస్తోంది. అదే హిడింబా..!
అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో.. ఓకాంర్ బ్రదర్ అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ హిడింబ. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రౌడ్‌లీ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడిదే ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటూనే భయపెట్టేస్తోంది. సిటీలో.. అది కూడా పర్టిక్యులర్ టైంలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు మిస్సవుతున్నట్టు… ఆ అమ్మాయిలను ఓ డార్క్ రూంలో అతి దారుణం టార్చర్ చేస్తున్నట్టు.. ఇక ఆ మాఫియానే పట్టుకునేందుకే పోలీస్ ఆఫీసర్స్ అయిన అశ్విన్ బాబు.. నందిత శ్వేత తెగ ట్రై చేస్తున్నట్టు… చాలా ఎఫెక్ట్ గా ఈ ట్రైలర్ ను ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అనిల్. దాంతో పాటే.. వీరందరితో.. ఓ ట్రైబల్‌ను లింకు చేసి సినిమాపై తెలియని ఉత్కవంఠను పెంచేశారు. దాంతో పాటే.. సినిమాపై అంచనాలను విపరీతంగా పరిగేలా కూడా చేశారు ఈ యంగ్ డైరెక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

