Sharwanand: హైదరాబాద్‌లో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అర్ధరాత్రి డివైడర్‌ను ఢీ కొట్టిన శర్వా కారు..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. శర్వానంద్ కారు రేంజ్ రోవర్ హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. శర్వానంద్ కారు రేంజ్ రోవర్ హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే ప్రమాద సమయంలో కారులో శర్వానంద్ లేడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన కారులోనే ఉన్నారని, స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని శర్వాని హాస్పటల్ కు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్ లో శర్వానంద్ హీరోగా దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

