Singer Sunitha: 'నా వాళ్లే నన్ను మోసం చేశారు' ఏడిపిస్తున్న సునీత మాటలు.. వీడియో.

Singer Sunitha: ‘నా వాళ్లే నన్ను మోసం చేశారు’ ఏడిపిస్తున్న సునీత మాటలు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 19, 2023 | 12:59 PM

తన స్వీట్ వాయిస్‌తో సింగర్‌గానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా.. ఇండస్ట్రీలో రాణించిన సునీత.. ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉంటారు. ఇంటర్వ్యూలో కానీ.. ఏదైనా ఈవెంట్లో కానీ తనకు ఎదురైన ప్రశ్నకు నిక్కచ్చిగా ఆన్సర్ ఇస్తారు. ఇక ఇప్పుడు కూడా ఇదే చేశారు. తన ఆన్సర్‌తో.. తన జీవితంతో తను పడిన కష్టాన్ని కన్వే చేయడమే కాదు.. తన మాటలతో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు సునీత.

తన స్వీట్ వాయిస్‌తో సింగర్‌గానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా.. ఇండస్ట్రీలో రాణించిన సునీత.. ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉంటారు. ఇంటర్వ్యూలో కానీ.. ఏదైనా ఈవెంట్లో కానీ తనకు ఎదురైన ప్రశ్నకు నిక్కచ్చిగా ఆన్సర్ ఇస్తారు. ఇక ఇప్పుడు కూడా ఇదే చేశారు. తన ఆన్సర్‌తో.. తన జీవితంతో తను పడిన కష్టాన్ని కన్వే చేయడమే కాదు.. తన మాటలతో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు సునీత. 2011లో రామ్ వీరపనేనిని సెంకడ్ మ్యారేజ్ చేసుకున్న సునీత.. ప్రస్తుతం హ్యాపీగా తన సెకండ్ మ్యారేజ్ లైఫ్‌ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవించిన కష్టాల గురించి పంచుకున్నారు. వ్యాపారంలో తన తండ్రికి కష్టాలు రావడం వల్ల.. 17 ఏళ్లకే కెరీర్ స్టార్ట్ చేశానని చెప్పిన సునీత.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల.. 19 ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకున్నా అన్నారు. తన కెరీర్‌తో పాటు.. కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నా అని చెప్పారు. దానికితోడు తన చుట్టూ ఉన్న వాళ్లే తనను మోసం చేశారని కాస్త ఎమోషనల్ అయ్యారు. జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు నవ్వి ఊరుకునేదాన్నని..కానీ.. అందులోనూ కొంత మంది తప్పులు వెతికి విమర్శించే వారన్నారు. కొంత మంది తన బాధను అర్థం చేసుకుంటే.. మరి కొంత మంది ఫేక్ స్త్మెల్ అంటూ.. తనను కామెంట్ చేసే వారని గుర్తు చేసుకున్నారు. తన మాటలతో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌నే కాదు.. అందర్నీ ఎమోషన్ అయ్యేలా చేస్తున్నారు ఈ స్టార్ సింగర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.