Singer Chinmayi: స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన స్టార్ సింగర్.?
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారులు, మహిళలపై జరిగే ఆకృత్యాలు, అఘాయిత్యాలపై సోషల్ మీడియా వేదికగా తన వంతు పోరాటం చేస్తుంటారు ఈమె. గతంలో లైంగిక బాధితురాలిగా మీటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిన్మయి.. తనలాంటి మహిళల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటారు. ఇక తాజాగా సలార్ ఫేం జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చిన్మయి ఆరోపించారు.
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారులు, మహిళలపై జరిగే ఆకృత్యాలు, అఘాయిత్యాలపై సోషల్ మీడియా వేదికగా తన వంతు పోరాటం చేస్తుంటారు ఈమె. గతంలో లైంగిక బాధితురాలిగా మీటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిన్మయి.. తనలాంటి మహిళల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటారు. ఇక తాజాగా సలార్ ఫేం జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చిన్మయి ఆరోపించారు. ఆరోపించడమే కాదు.. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో.. ఈ సలార్ నటుడి నీచపు గుట్టును రట్టు చేశారు. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో నటుడు జాన్ విజయ్ అసభ్యంగా ప్రవర్తించాడని చిన్మయి తన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అతని విచిత్ర ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని సింగర్ తెలిపారన్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈమె.
పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఇందులో ఉంది. జాన్ విజయ్ కూడా డీఎంకేకి చెందిన వ్యక్తి అని, వైరముత్తు, ఇతను ఒకే రకానికి చెందిన వ్యక్తులు అని సింగర్ చిన్మయి ఆరోపించారు. ఇక చిన్మయి పెట్టిన పోస్ట్ మీద కొందరు అమ్మాయిలు కూడా రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇతగాడు పబ్బులు, క్లబ్బులో దారుణంగా ప్రవర్తిస్తాడని, సెలెబ్రిటీ అన్న పొగరు చూపిస్తాడని, అందరితోనూ అమర్యాదగానే ప్రవర్తిస్తాడని నటుడిపై ఆరోపణలు చేశారు కొందరు అమ్మాయిలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

