Jack Review: టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ తన రూట్ మార్చుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది..? ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. పాబ్లో నెరేడా అలియాస్ జాక్ అలియాస్ సిద్ధూ జొన్నలగడ్డకు చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అయ్యి దేశాన్ని కాపాడాలని కలలు కంటుంటాడు.
అందుకే ఇంటర్వ్యూకు కూడా వెళ్తాడు. కానీ అక్కడ్నుంచి రిజల్ట్ రాకముందే దేశం కోసం రంగంలోకి దిగిపోతాడు. అయితే తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోడానికి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతాడు జాక్ తండ్రి నరేష్. అలా భానుమతి అలియాస్ వైష్ణవి చైతన్య జాక్ జీవితంలోకి వస్తుంది. అప్పట్నుంచి మనోడి ప్రతీ మూవెంట్ ఫాలో అవుతుంటుంది భాను. ఈ సమయంలోనే ఇండియాపై టెర్రర్ అటాక్స్ చేయడానికి నుజీఫర్ రెహమాన్ అలియాస్ రాహుల్ దేవ్ ప్లాన్ చేస్తుంటాడు. తన దగ్గర్నుంచి నలుగురు టెర్రరిస్టులను ఇండియాకు పంపిస్తాడు. మరోవైపు ఆ టెర్రరిస్టులను పట్టుకోడానికి రా ఆఫీసర్ మనోజ్ అలియాస్ ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగుతాడు. కానీ జాక్ రావడంతో వాళ్ల ప్లాన్ అంతా పాడవుతుంది. అక్కడ్నుంచి కథ ఏం జరిగింది..? ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది స్క్రీన్ మీదే చూడాలి..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alekhya Chitti: పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
పంబన్ రైల్వే బ్రిడ్జ్.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
