Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Bad Ugly Review: హిట్టా..? ఫట్టా..? అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఎలా ఉందంటే..

Rajeev Rayala

|

Updated on: Apr 10, 2025 | 7:45 PM

అజిత్ - తమిళ ఇండస్ట్రీ లో ... టాప్ స్టార్. తెలుగు లోను... మంచి ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్. ఈ మధ్య సినిమాలో కంటే... రేసింగ్ ట్రాక్ పైనే దూసుకుపోతున్న ఈ స్టార్... పోయిన సినిమా విడముయార్చి సినిమాతో తన ఫ్యాన్స్‌ని డిస్సపాయింట్ చేశాడు. మరి అలాంటి ఈయన ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా తో హిట్టు కొడతాడో లేదో... ఈ రివ్యూ లో చూద్దాం.

Published on: Apr 10, 2025 05:47 PM