Manchu Manoj: నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..
మంచు మనోజ్.. ఈసారి తన ఆవేదనతో పాటు.. తన ఆక్రోశాన్ని కూడా మీడియా ఎదుట బయటపెట్టాడు. తన అన్న కెరీర్ కోసం తనకు నచ్చకున్నా ఆడ వేషం వేయాల్సి వచ్చిందన్నాడు మనోజ్. అంతేకాదు తన అన్న కోసం.. తన అన్న సినిమాల కోసం.. ప్రొడక్షన్ కంపెనీ కోసం గొడ్డు చాకిరీ చేశానన్నాడు. కానీ.. ప్రతిఫలంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మనోజ్ చెప్పాడు.
పోనీ కన్నప్ప సినిమాకు పోటీగా భైరవం సినిమా రిలీజ్ చేసి.. వెండి తెరపై ఢీకొట్టాలని చూస్తే.. భయపడి ఇలా దొంగ దెబ్బ తీశాడని మనోజ్ ఆరోపించాడు. దమ్ముంటే సిల్వర్ స్క్రీన్ పై తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరాడు. సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే మార్క్‌ను చూడ్డానికి చిరంజీవి, సురేఖ దంపతులు సింగపూర్ కు వెళ్లారు. పవన్ కూడా నాలుగు రోజుల పాటే అక్కడే ఉండబోతున్నారు. సో మెగా ఫ్యాన్స్ నో వర్రీస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alekhya Chitti: పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
పంబన్ రైల్వే బ్రిడ్జ్.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

