Alekhya Chitti: పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. అందరూ వీరినే టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం కామన్ అయిపోయింది. సినిమా వాళ్లు కూడా తమ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిని టార్గెట్ చేయడం కూడా కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే కొంత మంది కాస్త హద్దులు మీరి వీరిని ట్రోల్ చేస్తున్నారు. అలా వారు కూడా వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
సేమ్ టూ సేమ్ ఇలాగే.. మాస్టర్ చెఫ్ సంజయ్ తుమ్మా కూడా అలేఖ్య చిట్టి వ్యవహారాన్ని విమర్శిస్తూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియోతో అలేఖ్యను, రమ్యను దారుణంగా కామెంట్ చేసి విమర్శల పాలవుతున్నాడు. మాస్టర్ చెఫ్‌గా ఫేమస్ అయిన సంజయ్.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో రుచికరమైన వంటకాల రెసిపీ గురించి చెబుతుంటాడు. వంటలకు సంబంధించిన టిప్స్ ఇస్తుంటాడు. ఇక ఈ కమ్రంలోనే అలేఖ్య చిట్టిని ట్రోలింగ్ ఆడియోను గుర్తు చేస్తూ ఓ రీల్ చేశాడు. అంతవరకు ఫన్‌గానే అనిపిస్తున్నప్పటికీ… ఆ వీడియోలో అమ్మాయిలపై కాస్త ఇండైరెక్ట్‌గా వల్గర్ కామెంట్స్ చేశాడు. డ్యాష్.. చూపించి.. చికెన్ పికిల్స్ అమ్మేస్తున్నారు. నిజానికి చికెన్ బ్రెస్ట్‌లో ఫ్యాట్ ఉండదు. అందుకే చికెన్ బ్రెస్ట్ వాడితే మీ పికిల్స్‌కి ఎక్కువ సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. నాన్‌వెజ్ పికిల్స్ మీరే చేసుకుని తినండి.. బూతులు తినకండి అంటూ తన వీడియోలో చెప్పాడు సంజయ్ తుమ్మ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పంబన్ రైల్వే బ్రిడ్జ్.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!

వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో
