మళ్లీ తెర మీదకు వస్తున్న క్లాసిక్ మూవీస్
ప్రస్తుత తరంతో క్లాసిక్ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఆల్ టైం హిట్ షోలే సినిమాను 50 ఏళ్ల తర్వాత రీస్టోర్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల రీస్టోరేషన్ తర్వాత, ధర్మేంద్ర 90వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 1500కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ జనరేషన్ ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో, వింటేజ్ మూవీస్‌ను కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే రీసెంట్ టైమ్స్‌లో రీ-రిలీజ్‌లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ కోవలో ఇండియన్ స్క్రీన్ మీద సంచలనం సృష్టించిన క్లాసిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బాలీవుడ్ ఆల్ టైం హిట్ షోలే సినిమాను 50 ఏళ్ల తర్వాత రీస్టోర్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా రీస్టోరేషన్ కోసం షోలే టీం కష్టపడింది. భారతదేశంతో పాటు లండన్‌లోని థియేటర్లు, స్టూడియోస్‌లో స్టోర్ చేసిన రీల్స్ నుండి బెస్ట్ క్వాలిటీ విజువల్స్‌తో కొత్త వెర్షన్ సిద్ధం చేశారు. విజువల్స్‌తో పాటు ఆడియో పరంగానూ సరికొత్త టెక్నాలజీతో ఈ జనరేషన్‌కు ఉత్తమ అనుభవాన్ని అందించేందుకు మూవీ టీం కృషి చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌత్ లో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న శ్రద్ధా కపూర్
Sai Pallavi: మళ్లీ సౌత్ మీద దృష్టి పెట్టిన రౌడీ బేబి
Rasha Thadani: బాలీవుడ్ నయా సెన్సేషన్ రాషా తడాని
నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. అంతకు మించి అనేలా ఉండబోతుందా ??
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

