Shah Rukh Khan: జక్కన్నకు బాద్షా గాలం !! షారుక్ భారీ ప్లాన్ ఇదే !!
జీరో సైజ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బాలీవుడ్ బాద్షా షారుక్ . ఆల్రెడీ సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి. అవి కాకుండా లేటెస్ట్‌గా రాజ్‌కుమార్ హీరాణీతో డంకీ అనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
జీరో సైజ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బాలీవుడ్ బాద్షా షారుక్ . ఆల్రెడీ సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి. అవి కాకుండా లేటెస్ట్‌గా రాజ్‌కుమార్ హీరాణీతో డంకీ అనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు. అయితే… ఇవన్నీ కాదు.. ఇంతకు మించి ఏదో కావాలంటూ జక్కన్న వైపు ఆశగా చూస్తున్నారట బాద్షా. ఆయన గోల్డెన్ డ్రీమ్ సాకారమయ్యే ఛాన్సున్నట్టా లేనట్టా..ఈగ సినిమా రిలీజైనప్పుడు రాజమౌళిని అభినందిస్తూ స్పెషల్‌గా ట్వీట్ చేశారు బాలీవుడ్ బాద్‌షా. థ్యాంక్యూ షారూఖ్ అంటూ రిటర్న్ మెసేజ్ పెట్టి… అప్పట్లో పొంగిపోయారు జక్కన్న. ఇది జరిగి దాదాపు పదేళ్లవుతోంది. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎలివేటైన రాజమౌళితో కింగ్‌ఖాన్‌కి పెద్ద అవసరమే వచ్చి పడింది.
Also Watch:
బాలీవుడ్‌ను వణికిస్తున్న KGF2 !! ఆమీర్ ఖాన్ రికార్డే తాజాగా గల్లంతు !!
Allu Arjun: భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
Know This: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా ??
Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్ పంచుకుంటున్న మూగజీవులు
నిమ్మసోడా చేయడంలో ఈ వ్యక్తి స్టయిలే వేరు !! ఎప్పుడూ తాగి ఉండరు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

