Sara Ali Khan: హీరోయిన్‌కు అభిమాని స్పెషల్‌ గిఫ్ట్‌.! వీడియో

Sara Ali Khan: హీరోయిన్‌కు అభిమాని స్పెషల్‌ గిఫ్ట్‌.! వీడియో

Phani CH

|

Updated on: Nov 18, 2021 | 9:13 PM

బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీ ఖాన్.. ఓ అభిమాని స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ముంబైలో తన ఫ్యాన్స్‏ను కలుసుకున్న సారాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీ ఖాన్.. ఓ అభిమాని స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ముంబైలో తన ఫ్యాన్స్‏ను కలుసుకున్న సారాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ అభిమాని నుంచి ఆమెకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ సమోసా పావ్‏ను తీసుకుంటున్నట్టుగా కనిపించింది. సమోసా తీసుకుని క్యూట్‏గా నవ్వుతూ ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పింది. వీడియోలో సారా వెంట హీరో విక్కీ కౌషల్ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇక సారా అలీఖాన్ చివరిసారిగా వరుణ్ ధావన్ నటించిన కూలీ నెంబర్ 1 సినిమాలో నటించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు.. వీడియో

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో

Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్‌..! వైరల్ వీడియో