Samantha: మాజీ మరిదిని ఢీకొంటున్న సమంత !!
రిలీజ్ డేట్స్ విషయంలో కూడా హీరోలకు క్లాష్ ఇస్తూ… వార్తల్లో నిలుస్తున్నారు సమంత. తన మాజీ మరిదిని ఢీకొట్టడం కన్ఫార్మ్ అంటూ తాజాగా తన లేటెస్ట్ సినిమా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు.
రిలీజ్ డేట్స్ విషయంలో కూడా హీరోలకు క్లాష్ ఇస్తూ… వార్తల్లో నిలుస్తున్నారు సమంత. తన మాజీ మరిదిని ఢీకొట్టడం కన్ఫార్మ్ అంటూ తాజాగా తన లేటెస్ట్ సినిమా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. పుష్ప సినిమా ఎఫెక్టో… లేక పాన్ ఇండియా రేంజ్‌లో తనకు పెరిగిన క్రేజో తెలియదు కాని.. ఇంకేమాత్రం తగ్గేదిలేదనే హింట్ ఇండస్ట్రీలోని హీరోలందరికీ ఇస్తున్నారు సామ్. ఊ అంటావా .. అంటూ చేసిన స్పెషల్ సాంగ్‌తో.. అందరికీ షాకిచ్చిన సమంత… ఆ పాటతోలోను… ఆ పాట తరువాతా.. తనలో కొత్త వర్షన్ బిహేవియర్ చూస్తారంటూ హింట్ కూడా ఇచ్చారు. ఇన్‌స్టాలోనూ… సినిమాల్లోనే బోల్డ్ అనే పాయింట్ ను పక్కకు పెట్టేసి మరీ వరుస సినిమాలను తన కిట్టీలో వేసుకుంటున్నారు సామ్.
Also Watch:
ఒకే రోజు 30 మందికి ప్రాణం పోసిన మహేష్ !! సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్
RRR New Record: ఇక RRR రికార్డును ఎవరూ అందుకోలేరుపో !!
RRR: మరీ ఇంత దారుణమా !! RRRను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్
Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…
ఎన్టీఆర్ వాచ్ దొరికితే చాలు !! కోటీశ్వరులం అయినట్టే !!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

