RRR: మరీ ఇంత దారుణమా !! RRRను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్
సీత కన్ను... పీత కన్నే కాదు... ఇలాంటివి ఇంకెన్ని పదాలున్నా కూడా... అవన్నీ బాలీవుడ్‌కే ఆప్ట్ అవుతాయంటున్నారు కొంతమంది ఫిల్మ్ క్రిటిక్స్.
సీత కన్ను… పీత కన్నే కాదు… ఇలాంటివి ఇంకెన్ని పదాలున్నా కూడా… అవన్నీ బాలీవుడ్‌కే ఆప్ట్ అవుతాయంటున్నారు కొంతమంది ఫిల్మ్ క్రిటిక్స్. అనడమే కాదు అందుకు కారణంగా బాలీవుడ్ స్టార్లను… మేకర్స్‌ను నిక్కచ్చిగా చూపిస్తున్నారు. సౌత్ సినిమాలు ఇండియా వైడ్ బజ్ క్రియేట్ చేస్తే ఏమాత్రమూ తట్టుకోలేని బాలీవుడ్ సెలబ్రెటీలు… ట్రిపుల్ ఆర్ విషయంలోనూ అదే పని చేస్తున్నారని అంటున్నారు స్టార్ క్రిటిక్స్. ఒక్క పక్క ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా థౌజెండ్ క్రోర్స్ దాటుతుంటే… ఒక్కరంటే ఒక్కరు కూడా ట్రిపుల్ ఆర్ టీంకు సోషల్ మీడియా వేదికగా విష్ చేసిన పాపాన పోలేదని వారంటున్నారు.
Also Watch:
Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…
ఎన్టీఆర్ వాచ్ దొరికితే చాలు !! కోటీశ్వరులం అయినట్టే !!
Ghani OTT: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ??
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

