ఎన్టీఆర్ వాచ్ దొరికితే చాలు !! కోటీశ్వరులం అయినట్టే !!
సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్రస్‌ల నుంచి కార్ల వరకు ప్రతీది డిఫ్రెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే కాస్ట్‌లీ వస్తువులను ఉపయోగించడంలో ఆసక్తి చూపిస్తారు.
సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్రస్‌ల నుంచి కార్ల వరకు ప్రతీది డిఫ్రెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే కాస్ట్‌లీ వస్తువులను ఉపయోగించడంలో ఆసక్తి చూపిస్తారు. ఇలా సెలబ్రిటీలు ధరించే వస్తువులకు సంబంధించిన వార్తలు నిత్యం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి. మారడమే కాదు ఆ వస్తువులను గురించి వాటి ప్రైస్ గురించి ఫ్యాన్స్ నెట్టింట ఆరా తీయడం కూడా ఎక్కువవుతుంది. దీంతో ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి వెంటనే తమ అభిమాన హీరో వస్తువుల డీటెల్స్ ను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వాటిని వైరల్ చేస్తుంటారు.
Also Watch:
Ghani OTT: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ??
వైరల్ వీడియోలు
Latest Videos