మహేష్ సినిమాపై రాజమౌళి హింట్ .. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది.
ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. దీంతో జక్కన్న తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టేశారు.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో మూవీ రాబోతుందని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు కొన్ని విషయాలు చెప్పారు. వీరిద్దరి కాంబోలో ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ రాస్తున్నాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే మహేష్.. రాజమౌళి సినిమా స్టోరీ గురించి ఇప్పటికే నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Watch:
viral video: పైథాన్ తోక పట్టుకుని ఆటలు.. కింగ్ కోబ్రా తలపై ముద్దులు.. షాకింగ్ వీడియోలు!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

