అలియా, రణ్‌బీర్ పెళ్ళి డేట్ ఫిక్స్ !! ఎప్పుడంటే ??
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఐదేళ్ళు అలియాభట్‌తో డేటింగ్ కొనసాగించిన రణ్‌బీర్.. పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఐదేళ్ళు అలియాభట్‌తో డేటింగ్ కొనసాగించిన రణ్‌బీర్.. పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అలియాభట్, రణబీర్ వివాహం ఏప్రిల్ 14న ముంబైలో జరగనుంది. అలియా మెహిందీ వేడుక 13న నిర్వహించనున్నారు. కపూర్ వంశానికి చెందిన వారసత్వ నివాసం ఆర్కే బంగ్లాలో ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అలియా అంకుల్ రాబిన్ తెలిపారు. వివాహం అనంతరం ఈ జంట హానీమూన్ ట్రిప్ కోసం సౌతాఫ్రికా వెళ్లనుంది. రణ్‌బీర్, అలియా వివాహ వేడుకకు కరణ్ జోహర్, షారూక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరు కానున్నారు.
Also Watch:
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

