ఒకే రోజు 30 మందికి ప్రాణం పోసిన మహేష్ !! సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్
మహేష్ బాబు సినిమాల్లో ఆర్టిఫిషియల్ హీరో కావచ్చు కాని... రియల్ లైఫ్‌లో మాత్రం రియల్ హీరో.. ! రియల్ హీరో మాత్రమే కాదు... ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతూ మనుషున్న మనిషిగా...
మహేష్ బాబు సినిమాల్లో ఆర్టిఫిషియల్ హీరో కావచ్చు కాని… రియల్ లైఫ్‌లో మాత్రం రియల్ హీరో.. ! రియల్ హీరో మాత్రమే కాదు… ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతూ మనుషున్న మనిషిగా… దేవుడిగా కూడా ప్రశంసలందుకుంటున్నారు మన ప్రిన్స్. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయిస్తూ వారందరికీ అండగా నిలుస్తున్నారు మహేష్ . రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఆసుపత్రులతో భాగస్వామ్యమై ఆపరేషన్స్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సం సందర్భంగా ఒకేసారి ఏకంగా 30 మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టారు.
Also Watch:
RRR New Record: ఇక RRR రికార్డును ఎవరూ అందుకోలేరుపో !!
RRR: మరీ ఇంత దారుణమా !! RRRను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్
Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…
ఎన్టీఆర్ వాచ్ దొరికితే చాలు !! కోటీశ్వరులం అయినట్టే !!
Ghani OTT: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

