RRR New Record: ఇక RRR రికార్డును ఎవరూ అందుకోలేరుపో !!
ట్రిపుల్ ఆర్ జోరు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు... బాహుబలి రికార్డును బీట్ చేసే ఎయిమ్‌తో రంగంలోకి దిగిన ట్రిపుల్ ఆర్ ... తాజాగా ఆ ఎయిమ్‌ను సగం రీచ్ అయిపోయి..
ట్రిపుల్ ఆర్ జోరు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు… బాహుబలి రికార్డును బీట్ చేసే ఎయిమ్‌తో రంగంలోకి దిగిన ట్రిపుల్ ఆర్ … తాజాగా ఆ ఎయిమ్‌ను సగం రీచ్ అయిపోయి.. అతి తొందర్లో ఫినిష్ చేసే దిశగా పరుగెడుతోంది. ఎస్ ! తాజాగా వరల్డ్ వైడ్ థౌజెండ్ క్రోర్స్ వసూలు చేసి బాంబేలో సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకున్న ఈ మూవీ టీం… తాజాగా థౌజెండ్ క్రోస్ ప్లెస్ … వసూళ్లను చాలా ఫాస్ట్ గా కమాయిస్తోంది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే 200 క్రోర్స్ వసూలు చేసిన ట్రిపుల్ ఆర్…ఈ సీజన్‌లో ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. క్రియేట్ చేయడమే కాదు… బాలీవుడ్ మేకర్స్ ను షాక్ చేసింది ట్రిపుల్ ఆర్.
Also Watch:
RRR: మరీ ఇంత దారుణమా !! RRRను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్
Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…
ఎన్టీఆర్ వాచ్ దొరికితే చాలు !! కోటీశ్వరులం అయినట్టే !!
Ghani OTT: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ??
అలియా, రణ్‌బీర్ పెళ్ళి డేట్ ఫిక్స్ !! ఎప్పుడంటే ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

