Samantha: అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి సమంత కొత్త పోస్ట్
సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట వైవాహిక బంధం నుంచి విడిపోయి ఆరు నెలలు గడుస్తోంది.
సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట వైవాహిక బంధం నుంచి విడిపోయి ఆరు నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత అక్కినేని కుటుంబానికి సంబంధించి ఓ పోస్ట్ చేసింది. ఏప్రిల్ 9 శుక్రవారం అఖిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అఖిల్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఈ క్రమంలోనే సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అఖిల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ చేసింది.
Also Watch:
Samantha: మాజీ మరిదిని ఢీకొంటున్న సమంత !!
ఒకే రోజు 30 మందికి ప్రాణం పోసిన మహేష్ !! సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్
RRR New Record: ఇక RRR రికార్డును ఎవరూ అందుకోలేరుపో !!
RRR: మరీ ఇంత దారుణమా !! RRRను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్
Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

