Samantha: పూజలో సమంత పక్కన కూర్చున్నదెవరు ??
సమంత తన కొత్త ఇంట్లో పూజ చేస్తూ, ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకుంటూ గడిపిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆమె షేర్ చేసిన పూజ ఫొటోల్లో పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు, కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు వినపడిన గొంతు ఎవరిది, ఆమె త్వరలో పెళ్లి గురించి శుభవార్త చెబుతారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
నటి సమంత ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. పూజ గది నుండి ఫిట్‌నెస్ ప్లేస్ వరకు అంతా సమంతకు నచ్చిన విధంగానే ఉన్నట్లు ఈ ఫోటోలు ద్వారా తెలుస్తుంది. మనసుకు ప్రశాంతంగా ఉండడానికి పూజ చేస్తూ, తన ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకుంటూ, నచ్చింది రాసుకుంటూ ఆమె పంచుకున్న చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో సామ్ అనే పేరుతో ఉన్న ఇంటి ఫొటోను షేర్ చేసిన సమంత, ఇప్పుడు మరికొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నెలలోనే తాను తిరిగి షూటింగ్‌కు వస్తున్నట్లు ఆమె ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానని, విజయానికి అసలు అర్థం తెలిసిందని ఆమె ఇటీవల పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా అఖండ2 నిలుస్తుందా ??
30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి
బర్న్ అవుట్ బాధితులుగా మిలీనియల్స్.. కారణమిదే
8 బతికిన కప్పల్ని మింగేసిన మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు
శోభితతో నా పరిచయం అక్కడే… వైరల్‌గా చైతూ కామెంట్స్
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

