2026కి గట్టిగ ప్లాన్ చేసిన ప్రభాస్.. టార్గెట్ 1000 కోట్లు
ప్రభాస్ 2026 లక్ష్యంపై వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బ్యాక్-టు-బ్యాక్ రెండు ₹1000 కోట్ల చిత్రాలను సాధించాలని డార్లింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ వసూళ్లతో షారుక్ ఖాన్ రికార్డును అధిగమించాలని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. ట్రేడ్ పండిట్స్ ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.
ప్రభాస్ 2026 సంవత్సరానికి భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. “గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతారు. స్టేడియంలో కొట్టే వాళ్లకే ఓ రేంజ్ ఉంటుంది” అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ మాదిరిగానే, ఆయన కేవలం మాటల్లోనే కాకుండా, ఆచరణలోనూ రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. 2026లో వరుసగా రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. సంక్రాంతికి ది రాజా సాబ్ మరియు దసరాకు వచ్చే ఫౌజీ సినిమాలతో ప్రభాస్ ఒక అరుదైన రికార్డ్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు . ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, పండగ సీజన్లలో విడుదలవుతున్న ఈ చిత్రాలు, మంచి టాక్ వస్తే ఒక్కో సినిమా ₹1000 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. ది రాజా సాబ్ ఇప్పటికే సినీ వర్గాల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకే ఫౌజీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: పూజలో సమంత పక్కన కూర్చున్నదెవరు ??
ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా అఖండ2 నిలుస్తుందా ??
30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

