Oscar For RRR: RRR కు ఆస్కార్ అవార్డు.. ప్రపంచం ఉగిపోయేలా తెలుగు నాటు దెబ్బ.. వీడియో.
తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది.
తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కించుకుంది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికపైకి వెళ్లి అవార్డును స్వీకరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!