RRR Press Conference: RRR ప్రెస్ కాన్ఫరెన్స్.. లైవ్ వీడియో

|

Mar 19, 2022 | 2:06 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాపై ఆడియన్స్‏కు ఉండే అంచనాల గురించి తెలిసిందే. రాజమౌళి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమే. చిన్న హీరో అయినా.. స్టార్ హీరో అయినా.. రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తే సక్సెస్ అయినట్టే అంటుంటారు.