Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్ !!
నిన్న మొన్నటి వరకు ఆమె ఓ సాధారణ మోడల్. ఇప్పుడు ప్రపపంవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయింది. ఓ మోడల్‌గా ఆమె 4 లక్షమంది అభిమానులను సంపాదించుకున్నారు.
నిన్న మొన్నటి వరకు ఆమె ఓ సాధారణ మోడల్. ఇప్పుడు ప్రపపంవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయింది. ఓ మోడల్‌గా ఆమె 4 లక్షమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కోట్లకు చేరింది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఓ సిరీస్ ఈమెను రాత్రికి రాత్రి వరల్డ్‌వైడ్ సెలబ్రిటీగా మార్చేసింది. ఆమె ఎవరో ఏంటో చూద్దాం. ఓ మోడల్‌గా దక్షిణ కొరియాకు మాత్రమే పరిమితమై 27 ఏళ్ల జంగ్‌హోఇయోన్… అనే అమ్మాయి రాత్రికిరాత్రే ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘స్వ్కిడ్ గేమ్’ సిరీస్ పుణ్యమా అని మొన్నటివరకూ నాలుగు లక్షలమంది మాత్రమే అభిమానులున్న జంగ్ హోఇయోన్ సోషల్‌మీడియా ఖాతాలోకి ఆ సిరీస్ విడుదలైన నెలన్నరలోనే రెండున్నర కోట్ల మంది వచ్చి చేరారు.
Also Watch:
మూడ్ ఆఫ్‌లో ఉన్నారా ?? అయితే ఈ వీడియో చూడండి హ్యాపీగా నవ్వేస్తారు !!
కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

