కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు !!
సోషల్ మీడియా ప్రపంచంలో వావాహాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు.
సోషల్ మీడియా ప్రపంచంలో వావాహాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. ఇప్పుడు కూడా ఒక కొంటె పెళ్లికూతురు వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెళ్లి తర్వాత భోజనం చేస్తున్నప్పుడు వధువు ఒక కొంటెపని చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ అల్లరి అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్‌లు తమ అందమైన క్షణాలను క్యాప్చర్ చేయడానికి వివిధ రకాల పోజులు ఇవ్వాలని జంటలని అడుగుతారు. ఇప్పుడు ఈ విషయం ఎంత ముదిరిపోయిందంటే ఫోటోగ్రాఫర్లు కూడా ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు నిర్వహిస్తున్నారు.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos