మూడ్ ఆఫ్‌లో ఉన్నారా ?? అయితే ఈ వీడియో చూడండి హ్యాపీగా నవ్వేస్తారు !!
జనరల్‌గానే పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి మారం చేస్తుంటారు. సెలవొస్తే చాలా వారికి పండుగలా ఉంటుంది. ఆదివారం ఇంట్లో ఉండి.. సోమవారం స్కూల్‌కు వెళ్లాలంటే ఎక్కడ లేని బద్దకాన్ని ప్రదర్శిస్తుంటారు.
జనరల్‌గానే పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి మారం చేస్తుంటారు. సెలవొస్తే చాలా వారికి పండుగలా ఉంటుంది. ఆదివారం ఇంట్లో ఉండి.. సోమవారం స్కూల్‌కు వెళ్లాలంటే ఎక్కడ లేని బద్దకాన్ని ప్రదర్శిస్తుంటారు. నానా రకాల నటనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా ఓ బుడ్డోడికి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వాడి యాక్టింగ్ ఫర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని రోడ్డువైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో స్కూల్ బస్సు రానే వచ్చింది. దాన్ని చూశాక ఆ బుడ్డోడిలోని కళాకారుడు బయటకొచ్చాడు. బలవంతంగానే.. స్కూల్ బస్సు వద్దుకు నడుచుకుంటూ వెళ్లాడు.
Also Watch:
కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు !!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
