Viral Video: కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయించిన యజమాని !! వీడియో వైరల్
సాధారణంగా కుక్కలు, పిల్లులు, రామచిలుకలకు ట్రైనింగ్ ఇవ్వటం తెలుసు..కానీ, కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి..చెప్పినట్టు చేయించుకోవటం ఎక్కడైనా చూశారా..?
సాధారణంగా కుక్కలు, పిల్లులు, రామచిలుకలకు ట్రైనింగ్ ఇవ్వటం తెలుసు..కానీ, కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి..చెప్పినట్టు చేయించుకోవటం ఎక్కడైనా చూశారా..? కోళ్లతో డ్యాన్స్ చేయించటం ఎప్పుడైనా చూశారా…? ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎక్కడా చూసుండరు కాదా..! ఇక్కడ చిత్రంగా కోళ్లు భలే డ్యాన్స్ చేస్తున్నాయ్‌గా.. ఈ కోళ్ల యజమాని వీటికి ట్రైనింగ్ ఇచ్చాడనుకుంటా…తను ఆదేశించినట్లుగానే అవి పాటించేలా చేశాడు. దాంతో అవి అతనితో కలిసి డాన్స్ చేస్తున్నాయి. మూడు కోళ్లు అతనితో స్టంట్స్ తీస్తూ.. డ్యాన్స్ చేస్తున్నాయి. ఈ చికెన్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోళ్లతో పాటు వ్యక్తి చేసిన డ్యాన్స్ యూజర్లకు మస్త్ ఫన్ పంచుతోంది.
Also Watch:
Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్ !!
Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే
గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్ !!
మూడ్ ఆఫ్‌లో ఉన్నారా ?? అయితే ఈ వీడియో చూడండి హ్యాపీగా నవ్వేస్తారు !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

