Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్ !!
చేతిలో సెల్‌ఫోన్ లేనిదే, అడుగు బయటపెట్టలేని పరిస్థితి ప్రస్తుత కాలం..అత్యవసరవస్తువుల్లో ఇప్పుడు సెల్‌ఫోన్ కూడా ఓ భాగమైపోయింది. ఎంతగా అది జనాల జీవితాల్లో కలిసిపోయిందంటే కళ్లు తెరవగానే చూసేది ఫోనునే, నిద్రపోయేముందు చివరగా చూసేది ఫోనునే.
చేతిలో సెల్‌ఫోన్ లేనిదే, అడుగు బయటపెట్టలేని పరిస్థితి ప్రస్తుత కాలం..అత్యవసరవస్తువుల్లో ఇప్పుడు సెల్‌ఫోన్ కూడా ఓ భాగమైపోయింది. ఎంతగా అది జనాల జీవితాల్లో కలిసిపోయిందంటే కళ్లు తెరవగానే చూసేది ఫోనునే, నిద్రపోయేముందు చివరగా చూసేది ఫోనునే. అందుకే ఫోన్ లేనిదే ఒక్కగంట కూడా గడవని పరిస్థితి ఎంతో మందిది. అందుకే ఓ రెస్టారెంట్ యజమాని సరికొత్త ఆలోచన చేశాడు. తినేటప్పుడు మొబైల్ స్వైప్ చేయడం కష్టమవుతుందని భావించి ఏకంగా ప్లేట్‌లోనే మొబైల్ కోసం ప్రత్యేకించి స్థానం ఇచ్చేశాడు. ఇదిగో చూస్తున్నారుగా, న్యూ జనరేషన్ ప్లేట్..ఎలా ఉందో…! అయితే, ఇది ఎక్కడో తెలియదు గానీ, ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.
Also Watch:
Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే
గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్ !!
మూడ్ ఆఫ్‌లో ఉన్నారా ?? అయితే ఈ వీడియో చూడండి హ్యాపీగా నవ్వేస్తారు !!
కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

