Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే
ధూమపానం ఆరోగ్యానికి హానికరం..ఇది కేవలం మనుషులకేనా..? జంతువులకు వర్తించదా..? అనే సందేహం కలుగుతుంది..ఈ మేకపోతును చూస్తుంటే..నిజమే కదా..?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం..ఇది కేవలం మనుషులకేనా..? జంతువులకు వర్తించదా..? అనే సందేహం కలుగుతుంది..ఈ మేకపోతును చూస్తుంటే..నిజమే కదా..? భారీ సైజున్న ఓ మేకపోతు పొగను నోటితో పీల్చుతూ, వదులుతూ ఎంజాయ్ చేస్తోంది. అదేదో…గుడి ఆవరణల ఉంది. ఆలయ ప్రాంగణంలో గుగ్గిలం, సాంబ్రాణి పొగ వస్తుంటే… ఆ పొగ నుంచి వచ్చే సువాసన నచ్చడంతో ఆ మేక పొగను పీల్చుతూ వదులుతున్నట్లు కనిపిస్తోంది.నోటితో, ముక్కుతో పొగను పీల్చి… గాల్లోకి వదులుతున్న ఈ మేకపోతు వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Also Watch:
గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్ !!
మూడ్ ఆఫ్‌లో ఉన్నారా ?? అయితే ఈ వీడియో చూడండి హ్యాపీగా నవ్వేస్తారు !!
కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

