గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!

సాధారణంగా ఇంట్లో పెంచుకునే జంతువులకి ఆహారం వేయడానికి ఒక ప్రత్యేకమైన పాత్రని పెడుతారు. అందులోనే వాటికి ఆహారం లేదా నీరు అందిస్తారు. కానీ జంతువులు ఒక్కోసారి నేరుగా కుళాయి నుంచి కూడా నీటిని తాగుతాయి.

Phani CH

|

Mar 19, 2022 | 9:39 AM

సాధారణంగా ఇంట్లో పెంచుకునే జంతువులకి ఆహారం వేయడానికి ఒక ప్రత్యేకమైన పాత్రని పెడుతారు. అందులోనే వాటికి ఆహారం లేదా నీరు అందిస్తారు. కానీ జంతువులు ఒక్కోసారి నేరుగా కుళాయి నుంచి కూడా నీటిని తాగుతాయి. తాజాగా ఓ నల్లపిల్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పిల్లి కిచెన్‌లోని కుళాయి ఓపెన్‌ చేసి మరీ నీళ్లు తాగింది. ఇక కుళాయి నుంచి వచ్చే నీరు మొత్తం దాని తలపై పడ్డాయి. పిల్లి దాహం తీర్చుకోవడానికి నోరు, నాలుకను కుళాయి కింద పెట్టడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Watch:

Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్‌ !!

మూడ్ ఆఫ్‌లో ఉన్నారా ?? అయితే ఈ వీడియో చూడండి హ్యాపీగా నవ్వేస్తారు !!

కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu