Manchu Vishnu In MAA Elections 2021: విష్ణు విజయానికి కారణాలు ఇవే.. అసలు విషయాలు వెల్లడి.. (వీడియో)

Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2021 | 7:27 PM

సిని’మా’ ఎన్నికలు ముగిశాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఉత్కంఠకు నిన్నటితో తెర పడింది. నువ్వా నేనా అంటూ సాగిన మా అధ్యక్ష పోరులో చివరికి మంచు విష్ణు విజయం సాధించారు. ఆదివారం ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన మా ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు, ఆకస్మాత్తు పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Published on: Oct 11, 2021 05:28 PM