Priyanka Singh: అమ్మాయిగా మారడానికి పెద్ద యుద్ధయే చేశా.. వీడియో

Priyanka Singh: అమ్మాయిగా మారడానికి పెద్ద యుద్ధయే చేశా.. వీడియో

Phani CH

|

Updated on: Oct 20, 2021 | 9:58 AM

మనల్ని నవ్విస్తూ సంతోషంగా కనిపించేవారందరి నిజ జీవితం కూడా అలాగే సంతోషంగా ఉందని భావించడానికి లేదు.. ఆ నవ్వులను మనకి పంచె ఆ వ్యక్తి జీవితం తరచి చూస్తే కన్నీటి మయం అవ్వొచ్చు.

మనల్ని నవ్విస్తూ సంతోషంగా కనిపించేవారందరి నిజ జీవితం కూడా అలాగే సంతోషంగా ఉందని భావించడానికి లేదు.. ఆ నవ్వులను మనకి పంచె ఆ వ్యక్తి జీవితం తరచి చూస్తే కన్నీటి మయం అవ్వొచ్చు. తాజాగా జబర్దస్త్ లో లేడీ గేటప్ తో కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్న సాయి తేజ .. ప్రియాంక సింగ్ గా మారి బిగ్ బాస్‌ తెలుగు షోతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అయితే ప్రియాంక బిగ్ బాస్‌ వరకు రావడానికి జీవితంలో పడిన కష్టాలు… అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి తాను ఎదుర్కొన్న పరిస్థితులను ఆ షో ద్వారానే ప్రేక్షకులకు చెప్పింది. అయితే ఇప్పడీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఉద్యోగి మనసు చెదిరింది.. రాజీనామాల సునామీ మొదలైంది.. వీడియో

పిల్లిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో