టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో.. రామ్‌ చరణ్‌తో మూవీ తీయనున్న ప్రశాంత్‌ నీల్‌.. వీడియో

మెగా అభిమానులకు దసరాకి అదిరిపోయే కానులకు వచ్చేశాయి. రామ్‌చరణ్‌, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ప్రకటించగా... మరో క్రేజీ అప్‌డేట్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మెగా అభిమానులకు దసరాకి అదిరిపోయే కానులకు వచ్చేశాయి. రామ్‌చరణ్‌, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ప్రకటించగా… మరో క్రేజీ అప్‌డేట్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. ఆ సినిమా సీక్వెల్‌ కూడా పూర్తిచేశారు. ఇక ప్రభాస్‌ హీరోగా “సలార్‌”మూవీ కూడా ఆల్రెడీ సెట్స్‌పైన ఉంది. కాగా ప్రశాంత్ నీల్‌ తెలుగులో మరో చిత్రం చేయనున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా ప్రశాంత్ నీల్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి చేసారు. ‘దసరా పర్వదినాన చిరంజీవి ని కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని .. చిరంజీవిని కలవడంతో నా చిన్ననాటి కల నేరవెరింది’ అంటూ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌తో ఓ మూవీ తీయబోతున్నట్లు ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: భారీ మొసలి కడుపులో 5వేల ఏళ్లనాటి బాణం.! వీడియో

భక్తులను మెస్మరైజ్‌ చేస్తున్న కోతి.! సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu