పిల్లిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో
ఆపదలో ఎవరున్నా.. సాయం చేయాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు. అలా మంచి పనులు చేసి ప్రపంచంలోని చాలామంది హృదయాలను గెలుచుకున్న వారు కొందరుంటారు.
ఆపదలో ఎవరున్నా.. సాయం చేయాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు. అలా మంచి పనులు చేసి ప్రపంచంలోని చాలామంది హృదయాలను గెలుచుకున్న వారు కొందరుంటారు. అలాంటి వారికి సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చూసినప్పుడల్లా.. మానవత్వం ఇంకా బతికుంది అంటూ నెటిజన్లు ఆనందపడుతుంటారు. నిజంగా అలాంటి వీడియోలు.. చాలామందికి ప్రేరణగా, ఆదర్శంగా నిలుస్తుంటాయి. తాజాగా.. అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చూడండి.. రైలు పట్టాల మీద ఉన్న ఓ పిల్లిని.. ఓ వ్యక్తి కాపాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు. రైల్వే ట్రాక్‌పైన దిమ్మల మధ్యలో ఓ పిల్లి నక్కి ఉంది. అదే సమయానికి ఆ ట్రాక్‌పైన రైలు ప్రయాణిస్తున్న క్రమంలో పిల్లి ట్రాక్ మధ్యలో దిమ్మెల మధ్యన నక్కింది.
మరిన్ని ఇక్కడ చూడండి: కోపాన్ని కొంటే అసిడిటీ ఫ్రీ! పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా పాఠాలు.. వీడియో
ప్రిన్సిపాల్ పోస్టు కోసం విద్యాశాఖ కార్యాలయంలోనే ఇరగ్గొట్టుకున్నారు.. నెట్టింట వీడియో వైరల్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

