కోపాన్ని కొంటే అసిడిటీ ఫ్రీ! పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా పాఠాలు..  వీడియో

కోపాన్ని కొంటే అసిడిటీ ఫ్రీ! పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా పాఠాలు.. వీడియో

Phani CH

|

Updated on: Oct 20, 2021 | 9:52 AM

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హార్ష్‌గోయెంకా దసరా పండగ వేళ సరికొత్త పాఠాలు నేర్పారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్న ఆఫర్లు వెల్లువెత్తుతున్న పండగ వేళ , ట్విట్టర్‌ వేదికగా జీవితంలో పైకి ఎదగాలనుకునే వారికి, మానసిక ప్రశాంతత

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హార్ష్‌గోయెంకా దసరా పండగ వేళ సరికొత్త పాఠాలు నేర్పారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్న ఆఫర్లు వెల్లువెత్తుతున్న పండగ వేళ , ట్విట్టర్‌ వేదికగా జీవితంలో పైకి ఎదగాలనుకునే వారికి, మానసిక ప్రశాంతత కోరుకునే వారికి వ్యంగ్యంగా హితబోధ చేశారు. అయితే ఆయన వ్యాపారవేత్త కదా అందుకు జ్ఞానాన్ని సైతం బిజినెస్‌ స్టైల్‌లోనే చెప్పారు. హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌లో , మీరు కోపాన్ని కొంటే అసిడిటీ ఉచితంగా వస్తుంది. ఈర్ష్యని కొంటే భయం ఉచితం, ఒత్తిడిని కొంటే బ్లడ్‌ ప్రషర్‌ ఉచితం అంటూ పలు విధాలుగా సెలవిచ్చారు ఈ పారిశ్రామికవేత్త.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రిన్సిపాల్ పోస్టు కోసం విద్యాశాఖ కార్యాలయంలోనే ఇరగ్గొట్టుకున్నారు.. నెట్టింట వీడియో వైరల్‌..

Viral Video: డియోడ్రెంట్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో

Published on: Oct 20, 2021 09:52 AM