ప్రిన్సిపాల్ పోస్టు కోసం విద్యాశాఖ కార్యాలయంలోనే ఇరగ్గొట్టుకున్నారు.. నెట్టింట వీడియో వైరల్..
ఉద్యోగంలో ఉన్నతి కోసం ఇద్దరు ఉద్యోగులు ఒకరినొకరు తన్నుకున్నారు. ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఇద్దరు వ్యక్తులు కిందపడి మరీ తన్నుకున్నారు.
ఉద్యోగంలో ఉన్నతి కోసం ఇద్దరు ఉద్యోగులు ఒకరినొకరు తన్నుకున్నారు. ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఇద్దరు వ్యక్తులు కిందపడి మరీ తన్నుకున్నారు. బీహార్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదేంటో మీరూ చూసేయండి… బీహార్లోని మోతీహరిలో ప్రిన్సిపల్ పోస్ట్ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. చంపారన్ జిల్లాలోని అదాపూర్ ప్రైమరీ స్కూల్లో శివశంకర్ గిరి, రింకీ కుమారి అనే ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ పోస్టు కోసం వీరిద్దరి మధ్య మూడు నెలల నుంచి వాగ్వాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్టోబరు 14న గిరి, రింకీ కలిసి మోతిహరిలోని స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కార్యాలయానికి వచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పాక్ మహిళతో మిలటరీ ఉద్యోగి వాట్సప్ చాటింగ్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. వీడియో
Viral Video: డియోడ్రెంట్ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

