Rashmika Mandanna: రష్మికాకు స్పాట్ పెట్టిన ఆనంద్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసినా.. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బేబీ తర్వాత ఆనంద్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ గం గం గణేశా. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Rashmika Mandanna: రష్మికాకు స్పాట్ పెట్టిన ఆనంద్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో

|

Updated on: May 30, 2024 | 5:53 PM

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసినా.. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బేబీ తర్వాత ఆనంద్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ గం గం గణేశా. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకలకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతిథిగా విచ్చేసింది. ఇక ఈ ఈవెంట్లో రష్మికను ఓ ఆట ఆడుకున్నాడు చిన దేవరకొండ. గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మికను కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు ఆనంద్ దేవరకొండ. ముందుగా రష్మిక తన పెట్స్ తో దిగిన ఫోటోస్ చూపిస్తూ అందులో ఏది ఫేవరేట్ అని అడిగాడు. దీనికి రష్మిక.. తన పెట్ డాగ్ ఆరా తన ఫస్ట్ బేబీ అని… విజయ్‌ దేవరకొండ దగ్గరున్న పెట్ డాగ్ స్మార్ట్.. తన సెకండ్ బేబీ అని చెప్పింది. దీంతో ఆడియెన్స్‌ ఒక్కసారిగా రష్మిక మాటలకు అరిచారు. అలాగే నీ ఫేవరేట్ కో స్టార్ ఎవరు అంటూ ఆనంద్ అడగడంతో.. మైక్ పక్కన పెట్టేసి రష్మిక.. సరదాగా తిట్టింది. ఆ తర్వాత వెంటనే “నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్ పెడితే ఎలా” అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇక వీరి కన్వర్‌ జేషన్‌ దాటికి ఈవెంట్ మొత్తం దద్దరిల్లిపోయింది. మరోసారి విజయ్‌ దేవరకొండ రష్మిక మధ్య రిలేషన్‌ గురించి నెట్టింట ట్రెండ్ అవడం షురూ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆమె నా కూతురు కాదు.. అందరికీ షాకిచ్చిన ఒకప్పటి హీరోయిన్

నాగ్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. పవన్‌ బంపర్ హిట్ !! ఆ సినిమా ఏంటో తెలుసా ??

Namitha: భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు !! క్లారిటీ…

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

ఫ్లైఓవర్‌ప నుంచి వాహనదారులపై ఊడిపడ్డ పైప్‌ లైన్

Follow us
Latest Articles