నాగ్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. పవన్‌ బంపర్ హిట్ !! ఆ సినిమా ఏంటో తెలుసా ??

అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెరంగేట్రం చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, మాస్ యాక్షన్, భక్తిరస చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నాగ్ కెరీర్‏లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను కూడా వదులుకున్నారు. వాటి గురించి అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారు.

నాగ్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. పవన్‌ బంపర్ హిట్ !! ఆ సినిమా ఏంటో తెలుసా ??

|

Updated on: May 30, 2024 | 5:50 PM

అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెరంగేట్రం చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, మాస్ యాక్షన్, భక్తిరస చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నాగ్ కెరీర్‏లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను కూడా వదులుకున్నారు. వాటి గురించి అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్‌గా మరో న్యూస్ బయటికి వచ్చింది. డేట్స్ అడ్జెస్ట్ కాక నాగ్ వదులుకున్న ఓసినిమా.. పవర్ స్టార్‌కు సూపర్ డూపర్ హిట్టు వచ్చేలా చేసింది. కెరీర్లో పవన్‌ను మరో మెట్టు ఎక్కేలా చేసింది. అయితే ఆ సినిమా మరేదో కాదు బద్రి. ఎస్ ! పూరీ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఫిల్మ్ బద్రి. అటు పవన్‌ ఇటు పూరీ ఇద్దరి కెరీర్ ను మలుపు తిప్పిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మొదట నాగార్జున చేయాల్సిందట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముందుగా నాగార్జునకే ఈ మూవీ కథ చెప్పారట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నారట నాగ్‌. దీంతో ఈ స్టోరీని పూరీ.. పవన్‌కు నరేట్ చేయడం.. అది కాస్తా పవన్‌కు నచ్చడంతో.. వీరి కాంబోలోనే ఈ సినిమా తెరకెక్కిందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Namitha: భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు !! క్లారిటీ…

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

ఫ్లైఓవర్‌ప నుంచి వాహనదారులపై ఊడిపడ్డ పైప్‌ లైన్

అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాన్ని చూశారా

పేదల పిల్లలే వాళ్ళ టార్గెట్.. అపహరించటం.. విక్రయిచటం..

Follow us
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!