రికార్డ్ బద్దల్ ఖాయం.. దిమ్మతిరిగేలా చేస్తున్న యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్
ఓ సినిమాపై స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే అంతే.. ఆ సినిమా రికార్డ్ లెవల్లో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాఫ్ పెరగడం ఖాయమంతే..! ఇక తాజాగా రణ్బీర్ కపూర్ యానిమల్ సినిమా విషయంలోనూ జరిగిందిదే..! ఇదే ఇప్పుడు బాలీవుడ్తో పాటు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనూ.. హాట్ టాపిక్ అంతే! సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ యానిమల్. డిసెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ.. నయా రికార్డులు బద్దలు కొట్టేలానే ఉంది.
ఓ సినిమాపై స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే అంతే.. ఆ సినిమా రికార్డ్ లెవల్లో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాఫ్ పెరగడం ఖాయమంతే..! ఇక తాజాగా రణ్బీర్ కపూర్ యానిమల్ సినిమా విషయంలోనూ జరిగిందిదే..! ఇదే ఇప్పుడు బాలీవుడ్తో పాటు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనూ.. హాట్ టాపిక్ అంతే! సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ యానిమల్. డిసెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ.. నయా రికార్డులు బద్దలు కొట్టేలానే ఉంది. అడ్వాన్స్ బుకింగ్ క్యాటగిరీలో.. సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబడుతూ.. ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ..ఇండియా సెన్సేషన్ అవుతోంది. ఇక సినిమాపై అప్పటికే ఉన్న బజ్‌కి తోడు.. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్.. దానికొచ్చిన దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. విపరీతమైన అంచనాలు పెరిగిపోయిన ఈ సినిమా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. యానిమల్ రిలీజ్ రెండు రోజుల ముందు వరకు దాదాపు 20 కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడు పోవడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

